calender_icon.png 20 February, 2026 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియామకాలు

20-02-2026 07:16:32 PM

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): బీజేపీ సంస్థాగత నియామకంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలువురికి బాధ్యతలు అప్పగించారు. బీసీ మోర్చా అధ్యక్షులుగా నల్ల రవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా ముల్కల్ల కుమార్, ఉపాధ్యక్షులుగా నల్లపు రమేష్, మహిళా మోర్చా అధ్యక్షులుగా బైరాం లక్ష్మి, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా అంకం సంగీత, కార్యదర్శిగా అంకం మనోజ్,

కార్యదర్శిగా అక్కిరెడ్డి వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఉష్కమల్ల రాజేంద్రప్రసాద్, కార్యదర్శిగా కుడిమెల తిరుపతి, బీసీ మోర్చా అధ్యక్షులుగా నాంపల్లి శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా బండేలా స్వాతి, ఉపాధ్యక్షురాలుగా కోటగిరి స్వాతి, సోషల్ మీడియా కన్వీనర్ గా జగ్జీత్ సింగ్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, రంగ శ్రీశైలం, కుర్రే చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కోడి రమేష్, రాచర్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.