22 May, 2026 | 2:22 AM

తాడ్వాయిలో బీజేపీ ప్రత్యేక సమావేశం

22-05-2026 01:22 AM

తాడ్వాయి, మే, 21( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో గురువారం బిజెపి నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్త్స్ర ఆర్ కు సంబంధించి తాడ్వాయి మండల బి ఎల్ 2 లతో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన నిబంధనలు వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు వెల్మ సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి హోటల్ శ్రీను, నాయకులు వెంకట్రావు, నర్సారెడ్డి, రాజిరెడ్డి, దత్తాత్రేయ, స్వామి, రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.