6 July, 2026 | 1:09 PM

Breaking News

సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •  

సాయికుమార్ కుటుంబానికి అండగా ఉంటాం: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

27-06-2025 09:52 PM

చండూరు,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ యువ నాయకులు సాయికుమార్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల కేంద్రంలో సాయికుమార్ మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు నిరుపేదలకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనంతరం వారి మృతి పట్ల వారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.