28 August, 2026 | 1:06 AM

ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్

06-07-2026 12:49 PM

 కరీంనగర్,జూలై06(విజయక్రాంతి): కరీంనగర్ జ్యోతి నగర్  లో ప్రముఖ  సంస్థ  ప్రియ మిల్క్  పార్లల్  ను సోమవారం నాడు  కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్  వై  సునీల్ రావు  , కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తో కలసి ప్రారంభించారు   కార్యక్రమంలో కార్పొరేటర్.  కేపీపీ చంద్ర, డైరెక్టర్ రామ్మోహన్ రావు,  జనరల్  మేనేజర్ సి హెచ్ నర్సింగ రావు తో  పాటు అభిరామ్  సిబ్బంది  పుర ప్రముఖులు  ప్రజలు పాల్గొన్నారు  ఈ సందర్బంగా  సునీల్ రావు  మాట్లాడుతూ ప్రియ అందితున్న పాలు పాలపదార్థాలు నాణ్యత తో  ఉండి  వినియోగదారుల  అభిమానాన్ని  చురగొంటుందని  అన్నారు..ఈ  అవకాశాన్ని  ప్రజలు  వినియోగించుకోవాలని కోరారు.