1 April, 2026 | 11:37 PM

నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

01-04-2026 09:43 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ 31వ డివిజన్ పరిధిలోని న్యూ శాయంపేట లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తనయుడు నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు సోదరుడు మామిండ్ల సురేష్ జన్మదినం సందర్భంగా, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక యువత పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. అనంతరం తన జన్మదినం సందర్భంగా మామిండ్ల సురేష్ మల్లికాంబ మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.