11 ఏళ్లుగా రక్తదానం
15-06-2026 12:00 AM
కోదాడ (చిలుకూరు)జాన్ 14, చిలుకూ రు మండలం జెర్రీ పోతుల గూడెంకు చెంది న నజీర్ గత 11 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నాడు. ఆదివారం ఆయన కోదాడలో మా ట్లాడుతూ ఇప్పటి వరకు 53సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. తాను వృత్తి రీత్యా డ్రై వర్ అని, తన తండ్రి కూలీ అని, రక్తం అం దక చనిపోతున్న వారిని కాపాడాలని రక్తదా నం చేస్తున్నట్లు తెలిపారు. ఏ1 బ్లడ్ డొనేషన్ గ్రూప్ ద్వారా రక్తదాతలను ఏకం చేసి రక్తదానం జరిగేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించాడు.






