29 July, 2026 | 9:14 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

గుడిబండ గ్రామంలో ఘనంగా 25వ బొడ్రాయి వార్షికోత్సవం

17-03-2025 04:03 PM

కోదాడ,(విజయక్రాంతి): మండల పరిధి లోని పాత గుడిబండ గ్రామంలో 25వ బొడ్రాయి స్థాపిత వార్షికోత్సవ సందర్భంగా సోమవారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన జలాభిషేకం కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో పెద్దకాపు ఎలమర్తి జానకిరామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, తుమాటి నాగిరెడ్డి, నవరొత్తంరెడ్డి, ఇర్ల వెంకట్రాంరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వర రెడ్డి, చింత సత్యనారాయణ రెడ్డి, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, ఇర్ల వెంకట నర్సిరెడ్డి, వంక వెంకట్ రెడ్డి, మట్ట కృష్ణారెడ్డి, గాయం వీరారెడ్డి,తూమాటి రాఘవరెడ్డి, ఇర్ల నారపురెడ్డి, శివాచారి తదితరులు పాల్గొన్నారు.