calender_icon.png 4 February, 2026 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్డ్ ప్రోగ్రామ్‌కు బోయింగ్ దరఖాస్తుల ఆహ్వానం

04-02-2026 12:40:30 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): బోయింగ్(ఎన్‌వైఎస్‌ఈ :బిఎ) తన బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్ షిప్ డెవలప్ మెంట్(బిల్డ్) కార్యక్రమ ఐదవ ఎడిషన్(2025-26) కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బోయింగ్ సంస్థ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ సలీల్ గుప్తే మంగళవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థ స్టేట్ అడ్వకేసీ అండ్ గ్లోబల్ ఎంగేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ బిల్ మెక్లెర్రీ ఆయన మాట్లాడుతూ ఆసక్తిగల విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు వెబ్ సైట్ : https:// www.boeing.co.in/boeing-in-india/ build లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.