8 August, 2026 | 5:44 PM

Breaking News

తూప్రాన్‌ ఖో-ఖో క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి   •   పరమేశ్వర్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత   •   త్రుటిలో తప్పిన పెను ప్రమాదం   •   పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •  

పెద్దాయపల్లిలో.. తల్లిపాల వారోత్సవాలు

08-08-2026 03:21 PM

బాలానగర్:  మండలంలోని పెద్దాయపల్లి గ్రామంలో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  బి. గాయత్రి లక్ష్మయ్య పాల్గొని గర్భిణీలకు రోజు తీసుకునే ఆహారం శుభ్రంగా ఉండాలని, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న గుడ్లు, బాలామృతం పిల్లలకు తినిపించాలన్నారు. గర్భిణీలు అంగన్వాడి సెంటర్ కు వచ్చి ఫుడ్డు తీసుకున్నట్లయితే మీకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సరిత, విష్ణు, అంగన్వాడి టీచర్ రేణుక ఆశా వర్కర్ విజయలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.