22 June, 2026 | 7:45 PM

Breaking News

విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •  

మెరిసిన సాయిప్రతీక్, పృథ్వి

11-11-2024 12:00 AM

ఎన్‌ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీ డబుల్స్ విజేతలుగా సాయి ప్రతీక్ కృష్ణమూర్తి నిలిచారు. ఫైనల్లో 21-19  21-17 తేడాతో అర్జున్ జోడీపై విజయం సాధించారు. ఇక మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ రిత్విక విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో ఇస్రాని, పురుషుల సింగిల్స్‌లో సతీష్, మహిళల డబుల్స్‌లో ప్రియా మిశ్రా టైటిల్ సాధించారు. సాంకేతిక శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరీ నాథ్ తదితరులు ట్రోఫీని అందించారు.