18 July, 2026 | 3:07 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   పోలవరంలో తీవ్ర విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మృతి   •  

గుండెపోటుతో బీఆర్ఎస్ కౌన్సిలర్ మృతి

29-05-2026 11:53 AM

రాజన్న సిరిసిల్ల:29మే (విజయక్రాంతి): సిరిసిల్ల 27వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ (60) శుక్రవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందింది. గత పది రోజుల కిందట అస్వస్థతకు గురి కాగా ఆమెను హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.