calender_icon.png 16 June, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బిఆర్ఎస్ నాయకులు బైకని సైదులు జన్మదిన వేడుకలు

15-06-2025 08:41:48 PM

వేడుకలకు పాల్గొన్న భువనగిరి పార్లమెంటు నియోజవర్గ ఇన్చార్జి క్యామ మల్లేష్..

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

చండూరు (విజయక్రాంతి): హైదరాబాదులోని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి(Former MLA Koosukuntla Prabhakar Reddy) నివాసంలో బిఆర్ఎస్ నాయకులు బైకని సైదులు(BRS leaders Baikani Saidulu) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బైకని సైదులు నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందినవారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ క్యామ మల్లేష్, మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి బైకని సైదులుతో కేక్ కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇలాంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని వారు ఈ సందర్భంగా కొనియాడారు. దేవుని మనస్ఫూర్తిగా సుఖ సంతోషాలతో ఉండాలని వారు దీవించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నర్రి లింగస్వామి, జిల్లా నాయకులు గడ్డం మురళీధర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు తిరుమలేష్, మాజీ ఎంపీటీసీ గడ్డం పెంటయ్య, సీనియర్ నాయకులు మంచాల బాలరాజు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, ఏర్పుల సాయి, చుక్క స్వామి, మంచాల శంకర్, మంచాల యాదగిరి, నాతి లింగయ్య, కొత్త శ్రీను, లోడే ముత్యాలు, లోడి నరసింహ, తండా వెంకటేష్, దొడ్డి యాదగిరి, గడ్డం అనిల్, గడ్డం ఈశ్వర్, కురిమిద్ద లింగస్వామి, పందుల శివ తదితరులు పాల్గొన్నారు.