ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు
14-03-2025 12:13 AM
పటాన్ చెరు, మార్చి 13 : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ ఎస్ రాష్ట్ర నేత జిన్నారం వెంకటేశంగౌడ్ గురువారం కలిశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శంబీపూర్ రాజుతో కలిసి వెంకటేశంగౌడ్ ఎమ్మెల్సీ కవితను కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






