calender_icon.png 7 October, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ

07-10-2025 07:21:25 PM

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పుట్టినరోజు పర్వదిన సందర్భంగా, విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ నందినగర్ నివాసం చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటిఆర్ శంభీపూర్ క్రిష్ణని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.