calender_icon.png 1 August, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు

31-07-2025 05:31:02 PM

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండల బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.  బిఆర్ స్ మహిళా అధ్యక్షురాలు నాగరం కణకవ్వ  50 మంది తో కలసి కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షతురాలై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని వెల్లడించింది.