calender_icon.png 1 August, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారాల నర్సింగం సన్మానించిన మల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు

31-07-2025 05:27:27 PM

చొప్పడండి,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం మల్లాపూర్ లో వారాల నర్సింగం    సన్మానించారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక అయిన సందర్భంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున వచ్చి శాలువాతో సన్మానం చేశారు. వారాల నర్సింగం చేసిన సేవ కార్యక్రమలు గుర్తు చేస్తూ మీలాంటి నాయకుడు మా గ్రామంలో ఉండటం మాకు గర్వంగా ఉందని ప్రజలు సంతోషపడ్డారు