18 July, 2026 | 6:07 PM

Breaking News

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •  

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.

18-07-2026 06:06 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): మాజీ మంత్రివర్యులు, ఉమ్మడి నల్లగొండ అభివృద్ధి ప్రదాత సూర్యపేట శాసనసభ్యులు,గుంటకండ్ల.జగదీష్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు పల్లెపంగు నాగరాజు, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు రాపోలు నవీన్ కుమార్ ల ఆధ్వర్యంలో నేరేడుచర్ల లోని స్పందన జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల చేత ఒక మొక్కని నాటి,కేక్ కట్ చేసి జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.