12 November, 2025 | 5:55 PM
12-11-2025 04:46:19 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి కొమరయ్యకు చెందిన గేదె పొలంలో ఐరన్ పోల్ విద్యుత్ షాక్ కు గురై బుధవారం చనిపోయింది. దీంతో 60 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని కొమురయ్య తెలిపారు.
12-11-2025