calender_icon.png 31 July, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాళం వేసిన ఇంట్లో చోరీ

21-09-2024 12:59:18 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా చందూ రు మండల కేంద్రంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. మండల కేం ద్రానికి చెందిన మామూళ్ల శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి మూడు రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లాడు. గురువారం అర్ధరాత్రి దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని బీరువాలో ఉన్న 8 తులాల బంగారు న గలు, ఐదు తులాల వెండి నగలు, రూ.8 వేల నగదును ఎత్తుకెళ్లారు. శు క్రవారం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ దీన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.