15 March, 2026 | 6:50 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

డెంగ్యూతో యువతి మృతి

21-09-2024 12:58 AM

నిర్మల్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసా పట్ట ణంలోని ఏపీ నగర్‌కు చెందిన ప్రీతి (22) శుక్రవారం డెంగ్యూతో మృతి  చెందింది. గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడున్న ప్రీతిని కుటుంబ సభ్యులు వివిధ ఆసుపత్రిల్లో చి కిత్స చేయించారు. చికిత్స పొందు తూ శుక్రవారం మృతిచెందింది. అ క్కడ చేసిన వైద్య పరీక్షల్లో డెంగ్యూ అని తేలినట్టు వైద్యులు చెప్పారు.