11 August, 2026 | 1:49 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

24-04-2025 01:26 AM

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 23 ( విజయ క్రాంతి ): కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 25 మందిని పట్టణ పెట్టుకున్నా సంఘటనకు నిరసనగా బిజెపి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  నరేంద్ర మోడీ  మూడవసారి అధికారంలోకి వచ్చాక ప్రశాంతంగా జీవిస్తున్న భారతదేశ ప్రజలపై కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు అమాయకులైనటువంటి హిందువులనే టార్గెట్ చేస్తూ పేరు అడిగిమరీ పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చి చంపడం ఇది తీవ్రమైన రాక్షస చర్య అని అన్నారు.

ఈ సంఘటనకు కారకులైన ఉగ్రవాద సంస్థలను కూకటి వేళ్లతో మిగిలించి వేయాలని డిమాండ్ చేశారు.  తీవ్రవాదానికి మతం లేదు అని మాట్లాడే సెక్యులర్ హిందువులు దేనితో పోలుస్తారు చెప్పాలి అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జాయినపల్లి శ్యాంసుందర్ గారు’ సుర్వి శ్రీనివాస్ గారు’ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ గారు’ కోళ్ల బిక్షపతి గారు’ నీలం రమేష్ గారు’ ఆకుతోట రామకృష్ణ గారు’ పట్నం కపిల్ ’ ఉడుత భాస్కర్ ’నల్ల మాస వెంకటేష్’

రత్నపురం శ్రీశైలంగారు’రాళ్ల బండి కృష్ణచారి’ ఎదగాని సంతోష్’ నరసింహారావు ’రాము’ కొల్లోజు సతీష్’ దయ్యాల కుమారస్వామి’బట్టు క్రాంతి’యంజాల మల్లికా’ కోళ్ల పరమేష్’ప్రవీణ్’ కానుకుంట్ల రమేష్’దాసరి స్వామి’కట్టకమోజు ఉషాకిరణ్’ గీస కొండల్’ కొల్లిచెలిమ మల్లికార్జున్’ పెంట బోయిన నాగరాజు’ రావుల సంతు’తుమ్మల నాగేష్’ ఎరుపుల శివ’ సన్నీ’తదితరులు పాల్గొన్నారు.