27 June, 2026 | 7:32 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

తుర్కపల్లి పాల సంఘం చైర్మన్‌గా నాల్గోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బుర్ర రాములు

21-06-2025 02:12 AM

వలిగొండ, జూన్20 (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ఎం. తుర్కపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పాల సంఘం ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బుర్ర రాములు వరుసగా నాలుగవసారి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా డైరెక్టర్లుగా బట్టు యాదయ్య, జక్కుల శివయ్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో  తుమ్మల యుగేందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బాలరాజు, బద్దం మల్లారెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, వట్టిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.