కేసీఆర్‌ను విలన్ చేస్తున్న హరీశ్‌రావు
21-06-2025 02:11 AM
కాంగ్రెస్ ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు.. కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బనకచర్లను అడ్డుకునేందుకు కాంగ్రె స్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు.






