5 June, 2026 | 5:50 PM

Breaking News

ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •   ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు   •   ఎన్ఎంఎంఎస్ లో ప్రతిభ చూపిన గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు   •  

రామేశ్వరానికి బస్సు సర్వీసు

05-06-2026 04:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి రామేశ్వరం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. ఈ బస్సు నిర్మల్ నుండి బయలుదేరి కాణిపాకం, వెళ్లూరు, అరుణాచలం,  శ్రీరంగం, పలని, పాతాలశెంబ, మధురై, రామేశ్వరం వెళ్లి తిరిగి నిర్మల్ కు బుధవారం చేరుకుంటుందని ఆయన తెలిపారు. ప్రయాణికుల నుండి మంచి ఆధారణ లభించిందని, ఈ బస్సు ఆన్ లైన్ లో పెట్టిన మూడు రోజులకే ఫుల్ అయినందున జులై మొదటి వారంలో మరో ట్రిప్ ఇదే రూట్ లో ఉంటుందని డిపోమేనేజర్ తెలిపారు. ఆర్టీసీ యాత్ర బస్సులను ఆదరిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదలు, మీ ఆదరాబిమానాలు ఎల్లప్పుడూ ఆర్టీసీ మీద ఉంచి సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం,సుఖవంతం శుభప్రదం కావాలని కోరారు