మాల కో-ఆర్డినేషన్ ఫోరం జిల్లా సమావేశం చేయాలని పిలుపు
21-08-2026 03:15 PM
నిర్మల్, ఆగస్ట్ 21 ( విజయక్రాంతి): ఈ నెల 23 తేదీన TNGO భవనంలో నిర్వహించే మాల కో-ఆర్డినేషన్ ఫోరం జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని MCF JAC కమిటీ నాయకులు బత్తుల రంజిత్, కొంతం మురళీధర్ అన్నారు ఈ రోజు దిలావర్ పూర్ మండల లో మాల సంఘం నాయకులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా నాయకులు రావుల వినేందర్, సప్పల రవి,అరుణ్,రావుల రవి, సంజు, శ్రీనివాస్, కప్పకంటి ముత్యం ,పలికరావు, వినోద్, హర్ష, రావుల పురుషోత్తం కంజర్ రాజారత్నం., బనసపల్లి, పోల పోశెట్టి సురేష్ తదితరులు ఉన్నారు






