6 April, 2026 | 5:00 AM

ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు

12-02-2026 02:21 AM

వనపర్తి, ఫిబ్రవరి 11( విజయక్రాంతి )  : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో  ఆయా వార్డు లో అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 19 వ వార్డు అభ్యర్థి మురళి, 29 వ వార్డు అభ్యర్థి రాకాసి బిందు రెడ్డి లు వారి వార్డు లో ఓటు హక్కును వినియోగించుకున్నారు