21 March, 2026 | 4:08 PM

కార్ల్‌సన్ శుభారంభం

15-11-2024 12:00 AM

కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ఇండియా ర్యాపిడ్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్.. నారాయణన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపు సాధించాడు. ఇక రష్యా గ్రాండ్‌మాస్టర్ అలెక్సాండ్రా భారత గ్రాండ్‌మాస్టర్లు వంతిక అగర్వాల్, ఆర్. వైశాలీపై విజయాలు నమోదు చేసుకొని టాప్‌లో నిలవగా.. భారత్ నుంచి వంతిక , హారిక 3.5 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.