calender_icon.png 13 November, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగు దాటి పాల ప్యాకెట్లు మోసుకొస్తారు

13-11-2025 12:16:03 AM

ఖానాపూర్ మైనార్టీ గురుకుల విద్యార్థులు

ఖానాపూర్, నవంబర్  (విజయక్రాం తి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మైనార్టీ గురు కుల పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ప్రతిరోజు పాఠశాల సిబ్బంది పాల ప్యాకెట్లు మోసుకొస్తున్న వైనంపై సోషల్ మీడియా లో వీడియోలు చర్చనీయాంశంగా మారా యి. గురుకుల పాఠశాలలకు పాలను సరఫ రా చేసే సదర్ కాంట్రాక్టర్ బడిలో పాల ప్యాకెట్లను పంపిణీ చేయవలసి ఉండగా ఖానాపూర్ పట్టణంలో వాటిని నిల్వ చేయ డంతో ప్రతిరోజు నలుగురు పిల్లలు వాగు దాటి పాల ప్యాకెట్లను మోసుకొస్తుండగా కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియా లో వినడంతో అవి వైరల్‌గా మారాయి. దీని పై అధికారులు వెంటనే స్పందించాలని తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.