20 June, 2026 | 4:10 PM

Breaking News

గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •  

పదేండ్ల బాలికపై అత్యాచారయత్నం

11-03-2026 07:45 PM

బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు..

శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని సికింద్రాపూర్ గ్రామంలో అదే గ్రామానికి చెందిన చేగురి అంజనేయులు పది సంవత్సరాల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించడంతో ఆ విషయంని గ్రామస్తులు తెలుసుకోవడంతో ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించి యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.