3 July, 2026 | 5:27 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

ఎదురెదురుగా ఢీకొన్న కార్లు

26-05-2025 01:45 AM
  1. పలువురికి తీవ్రగాయాలు 
  2. పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం

మహాదేవపూర్, (భూపాలపల్లి) మే 25 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటారం మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు పలువురికి తీవ్ర గాయాలు. వెంటనే స్పందించిన స్థానికులు 108 ద్వారా మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలింపు.

ప్రథమ చికిత్స అనంతరం భూపాలపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని ఇసుక లారీలు నడవడం వల్ల జాతీయ రహదారిపై గాఢాలుగా గుంతలు ఏర్పడి కార్లు అదుపుతప్పి ఢీకొనడం జరిగిందని నస్రపల్లి స్థానికులు తెలిపారు.