30 August, 2026 | 8:14 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

అగ్నిప్రమాదంలో పశువులపాక దగ్ధం నాలుగు లక్షల నష్టం

30-08-2026 05:21 PM

బోథ్ ఆగస్ట్ 30 ( విజయ క్రాంతి): సోనాల మండలంలోని పూలు సింగ్ నాయక్ తండ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పూట ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పశువులపాక పూర్తిగా దగ్ధమైంది. సంఘటనలో రైతుకు చెందిన పశువుల పాక తో పాటు విద్యుత్ మోటార్ ఎరువులు పశుగ్రాసం కాళీ బూడిద అయింది. దీంతో రైతుకు నాలుగు లక్షల రూపాయల మేరకు నష్టం సంబంధించింది. అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వర్షం కురవడంతో మంటలు ఆరిపోయాయని స్థానికులు పేర్కొన్నారు