ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

30-08-2026 | 07:58pm

సుల్తానాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కందునూరిపల్లి గ్రామంలో  నూతనంగా నిర్మాణం చేపట్టిన “ఇందిరమ్మ ఇండ్లను" ఆదివారం  స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు వెంట పలువురు ఉన్నారు

మరిన్ని వార్తలు