18 March, 2026 | 2:15 AM

ఇఫ్తార్ విందు పాల్గొన్న మైనార్టీ గురుకులాల చైర్మన్

18-03-2026 12:39 AM

నిర్మల్, మార్చి ౧7 (విజయక్రాంతి): రంజాన్ మాసం పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ ఏర్పా టు చేసిన ఇఫ్తార్ విందుకు మైనార్టీ రేషడెన్షియల్ అసోసియేషన్ వైస్ ఛైర్మెన్ ఫహీం కురేషి హాజరయ్యారు .

నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, గ్రంథాలయ ఛైర్మెన్ అర్జుమాంద్ హైదరాబాద్ వెళ్లి హజ్ హౌస్, ఈద్గా కొరకు స్థలం కేటాయించాలని విన్నవించడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడి వక్ఫ్ స్థలం నుండి హజ్ హౌస్‌కు రెండు ఎకరాలు, ఈద్గాకు 5 ఎకరాల స్థలాన్ని మం జూరు చేయించిన ప్రొసిడింగ్ పత్రాలను వైస్ చైర్మన్, గ్రంథాలయ ఛైర్మెన్లకు అందజేశారు.