20 August, 2026 | 10:02 PM

Breaking News

బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక   •   చేగుంట-మెదక్ మార్గంలో రాకపోకల దారిమళ్లింపు: డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్   •   పెద్దతండాలో ఘనంగా తీజ్‌ ఉత్సవాలు   •   అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష   •   సింగరేణి పెట్రోల్ బంక్ పునరుద్ధరించాలి   •   మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని అభివృద్ధికి మరింత ప్రాధాన్యం   •   చిట్యాలలో రిపోర్టర్‌పై దాడి కేసు.. నలుగురు నిందితుల అరెస్ట్   •   చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   రూ.9 కోట్లతో డబుల్‌ రోడ్డుకు శంకుస్థాపన   •   పాపన్నపేట కాంగ్రెస్‌ పార్టీకి కొత్త సారథ్యం   •  

సీఎం రేవంత్‌రెడ్డితో ప్రెస్ అకాడమీ చైర్మన్ భేటీ

02-09-2024 01:20 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. జర్నలిస్టుల సంక్షేమం, ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 8న రవీంద్రభారతిలో జేఎన్‌హెచ్‌ఎస్ ఇంటి స్థలాల అప్పగింత కార్యక్రమంపై, రాష్ట్రంలోని మిగతా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమానికి సంబంధించిన విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం.