calender_icon.png 25 May, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతలతాన వేడుకల్లో చెన్నమనేని

24-05-2025 06:51:41 PM

సిరిసిల్ల (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ చింతల్ తాన గ్రామములోని ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్న నూతన నవగ్రహ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్, భాజపా రాష్ట్ర నాయకులు డా. చెన్నామనేని వికాస్, వేములవాడ అర్బన్ మండల బీజేపీ అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్, బీజేపీ డిస్టిక్ కౌన్షిల్ మెంబెర్ చింతపల్లి వెంకటేశ్వర రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్, బీజేపీ సీనియర్ నాయకులు సురువు వెంకటేశ్, చేర్ల దేవరాజు, బియ్యల మదు, జింక శ్రీనివాస్, గుండెకాయల లక్ష్మణ్ లు పాల్గొన్నారు.