calender_icon.png 12 January, 2026 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నగర సంకీర్తనలు

12-01-2026 12:00:00 AM

హన్వాడ, జనవరి 11: మండల పరిధిలోని పెద్దదర్ పల్లి గ్రామంలో ఘనంగా నగర్ సంకీర్తనల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకొని నగర్ సంకీర్తనలను ఆలపించి స్వామివారికి తమ ముక్కులను తీర్చుకొని తీర్థప్రసాదాలుస్వేకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దీప్తి రఘురాం గౌడ్, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.