13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సిలిండర్స్ అక్రమంగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం దాడులు

23-03-2026 04:37 PM

దేవరకొండ,(విజయ క్రాంతి): సిలిండర్స్ అక్రమముగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం దాడులు నిర్వహించారు. సోమవారం దేవరపట్టణంలో చికెన్ సెంటర్లు, హోటల్స్, బేకరీలలో డోమెస్టిక్ సిలిండర్స్ అక్రమముగా వినియోగిస్తున్నవారిపై సివిల్ సప్లయ్ ఇన్ఫోర్స్మెంట్ టీం  దాడులు నిర్వహించారు.  అక్రమంగా వినియోగిస్తున్న 27 సిలిండర్లలో 3 నిండు సిలిండర్లు 24 ఖాళీ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.  భద్రత నిమిత్తము హెచ్ పి గోదాములో అప్పగించారు.