స్వచ్ఛ్ ఏవం హరిత పాఠశాల వరాప్
03-09-2025 12:55 AM
పెద్దపల్లి, సెప్టెంబర్ 2(విజయ క్రాంతి) పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ గరల్స్ పాఠశాలలో స్వచ్ ఏవం హరిత పాఠశాల వరాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పాఠశాలలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, నమోదు ఆధారంగా రేటింగ్ ఇచ్చి జాతీయ స్థాయి స్వచ్ ఏవం హరిత పాఠశాల పురస్కారం ప్రదానం చేయబడుతుందని జిల్లా విద్యాధికారి శ్రీమతి మాధవి తెలిపారు.ఆమె మాట్లాడుతూ శాతం 100% నమోదు పూర్తి చేయాలని పాఠశాలలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ కవిత, అన్ని మండల విద్యాధికారులు ఎంఈఓ లు, డీఆర్పీలు ప్రవీణ్, దేవేందర్తో పాటు అన్ని మండల ఆర్పీలుపాల్గొన్నారు.






