16 March, 2026 | 9:32 AM

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సీఎం ముఖాముఖి

18-07-2024 04:57 PM

హైదరాబాద్ : రైతుల పంటల రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మొదటి విడుతలో రుణమాఫీకి లబ్ధి పొందిన రైతులతో సీఎం పేరుపేరున అప్యాయంగా పలుకరించి  బ్యాంకుల నుంచి ఎంత మొత్తంలో రైతులు పంట పెట్టుబడి తీసుకున్నారని, ఈ రుణమాఫీతో వారి బ్యాంక్ అప్పు మాఫీ అయిందని చెప్పారు.