23 May, 2026 | 6:59 AM

రీజనల్​ రింగ్​ రోడ్డుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

21-08-2024 02:17 PM

హైదరాబాద్‌: రీజనల్​ రింగ్​ రోడ్డుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షనిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.