calender_icon.png 4 July, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోశయ్య విగ్రహాన్నిఆవిష్కరించిన ఖర్గే, సీఎం రేవంత్

04-07-2025 11:33:46 AM

హైదరాబాద్: లక్డీకపూల్  క్రాస్ రోడ్స్(Lakdikapool Cross Roads) వద్ద ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య(Rosaiah Statue) విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమిటి రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబసభ్యులు పాల్గొన్నారు. కాసేపట్లో రవీంద్ర భారతిలో మాజీ సీఎం రోశయ్య జయంతి సభ ఏర్పాటు చేశారు. రోశయ్య జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.