12 July, 2026 | 1:12 PM

వరద బాధితులకు అండగా సీఎంఆర్ ఐటీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు

05-09-2025 12:10 AM

రాజంపేట,  సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఎల్లాపూర్ తండా, ధూప్షింగ్ తండా, నడిమి తండాలలో సీఎంఆర్ ఐటీ ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు  80 కుటుంబాలకు వరద బాధితులకు అండగా నిలిచి బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు పంచడంతోపాటు సీఎంఆర్ హాస్పిటల్ అద్వర్యం లో హెల్త్ క్యాంపు నిర్వహించారు. హాస్పిటల్ చందిన డిఆర్ వెంకటేశ్  వైద్య సదుపాయాలు వర్ధ బాధితులకు వైద్యo అందించారు.

ఈ కార్యక్రమంలో సీఎంఆర్ ఐటీ కళాశాల డైరెక్టర్ డా. జంగారెడ్డి, ప్రిన్సిపాల్ మధుసూదన రావు, ఎన్ ఎస్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అఫీసర్ డా. ప్రవీణ్ రెడ్డి ప్రోసహం తో శివకృష్ణ, గుంజన్, సుప్రియ, నిహారిక,లోహిత మరియు మరి కొంత మంది విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.ఈది వేద్యార్థులలో ఏనోతో సామాజిక సేవని పెంచుతుంది.

ఎల్లాపూర్ తండా, నదిమి  తాండ మరియు ధూప్సింగ్ తండా చెందిన యువకులుసుదర్శన్,సుభాష్,అనిల్,ప్రకేష్,సురేష్ తధితర వ్యక్తులు వచ్చిన అతిదులకు ఎలాంటి ఈబందులు లేకుండా సవాగతించారు.తండా యువకులు  ఎంతో ఉత్సాహంతో వారి తండా లోని నష్టపోనా వారికి సహాయం చేయడానికి ఎంతో కృషీ చేశారు. వారిని కృతజ్ఞత భావంతో సీఎంఆర్  ఇట్ NSS విద్యార్థులు అభినందతో సత్కరించారు.