23 June, 2026 | 7:54 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

భారీ వర్షాలు.. మూడ్రోజులుగా ఓపెన్ కాస్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

21-07-2024 11:18 AM

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కారణంగా మూడు రోజులగా  ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భూపాలపల్లి కేటికే 2, కేటీకే 3 ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది. గనులోకి వరద నీరు చేరడంతో 18వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడడం వల్ల 6 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరడంతో మూడు రోజులుగా 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ అధికారులు తెలిపారు.