calender_icon.png 21 November, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

16-08-2024 02:30:26 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రామాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన హైకోర్టు జడ్జ్ శరత్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్క ఇచ్చి స్వాగతం పలికారు.