calender_icon.png 21 November, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జీలు

16-08-2024 02:28:11 PM

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి శుక్రవారం హైకోర్టు జడ్జిలు కే శరథ్, ఏం లక్ష్మణులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆశీర్వచనం, పట్టు వస్త్రాలు, ప్రసాదం అందజేశారు.