20 June, 2025 | 12:40 PM
20-06-2025 12:00:00 AM
ఖమ్మం, జూన్ 19(విజయ క్రాంతి):జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజ గోపాల్ ని జిల్లా కోర్టు ప్రాంగణములో గురువారం జి ల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాదపూర్వకంగా క లిశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పూల మొక్క ను జిల్లా జడ్జి కి అందజేశారు.
20-06-2025