విఠలేశ్వర ఆలయంలో కలెక్టర్ పూజలు
01-09-2026 | 06:39pm
కుబీర్,(విజయక్రాంతి): తానూర్ మండల(Tanur Mandal) కేంద్రంలోని విఠలేశ్వర ఆలయాన్ని(Vitthaleshwara temple) జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా(Collector Bhavish Mishra) మంగళవారం సందర్శించారు. ప్రాచీన విఠలేశ్వర ఆలయ చరిత్ర(History of Vitthaleshwara Temple) అఖండ దీపం ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికి సన్మానం చేశారు. అంతకుముందు కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ సబ్ కలెక్టర్ సాంకేతి కుమార్ తదితరులు ఉన్నారు.






