1 September, 2026 | 8:52 PM

కలెక్టర్ ను కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ లలిత

01-09-2026 | 07:32pm

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) నూతన విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎల్.లలిత మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఐడిఓసి కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను(Collector Rahul Sharma) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన విద్యాశాఖ అధికారికి శుభాకాంక్షలు తెలియజేసి పలు సూచనలు చేశారు.