14 June, 2026 | 7:31 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయం

02-06-2026 05:33 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని దన్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను పరితగతిన పూజ చేసినందుకుగాను గ్రామ సర్పంచ్ ఎల్మ రోహిణి వినయ్ రెడ్డి గ్రామ కార్యదర్శి శిరీషలను  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అభినందించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ను అభినందిస్తూ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.