17 July, 2026 | 2:16 PM

Breaking News

మొక్కులు చెల్లించుకున్న మాజీ మంత్రి   •   స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు విద్యార్థులు మృతి   •   నందిపేట తహసీల్దార్ సస్పెండ్   •   పామ్ ఆయిల్ కర్మాగారంలో ప్రమాదం.. ఇద్దరికీ తీవ్రగాయాలు   •   కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ నిరసన   •   వీఓ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి   •   రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే పల్లా   •   ఆధిపత్య పోరు! విద్యార్థులు నిల్... డ్యూటీలో ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్ సీరియస్   •   హైడ్రోజన్ రైలు.. సరికొత్త విప్లవానికి నాంది   •  

బాధిత కుటుంబానికి పరామర్శ

02-06-2026 02:01 AM

గట్టు, జూన్ 1: గట్టు మండల కేంద్రానికి చెందిన తెలుగు రంగస్వామి చేపల వేటకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో అకాల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ గద్వాల నియోజకవర్గ పార్టీ బాధ్యులు బాసు హనుమంత నాయుడు సోమవారం గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట బీచుపల్లి, రామ్ నాయుడు ,వెంకటేష్, శ్రీరాములు నర్సింలు తదితరులు ఉన్నారు